108 ఎంపీ కెమెరా స్మార్ట్ఫోన్ వచ్చేస్తోంది..
న్యూఢిల్లీ: షావోమి కొత్త స్మార్ట్ఫోన్లను లాంచ్ చేయనుంది. ఇండియాలో తన మొట్టమొదటి 5 జీ ఎంఐ 10 స్మార్ట్ ఫోన్ను మార్చి 31న మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు షావోమి ఇండియా వైస్ ప్రెసిడెంట్ మను కుమార్ జైన్ ప్రకటించారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి ఏప్రిల్ 7వ తేదీ రాత్రి 11 గంటల 59 నిమిషాల వరకు …